TeluguVani
పూలలో సుగంధాలు ఎంత దాచినా దాగవు. మనస్సుల్లోని యోగ్యతలూ అంతే. అవి దాచినా , దాగని వస్తువులు – జవహరలాల్ నెహ్రూ
Holiday greeting

ముందు మాట

మా పత్రికకు మీరు అందిస్తున్న దీవెనలు, అభిమానానికి కృతజ్ఞతలు. మీరు అందించిన ఈ తోడ్పాటు ఎల్లప్పుడూ మాకు వుండాలని అభిలషిస్తున్నాము.

మీ ఆదరాభిమానాలను స్ఫూర్తిగా తీసుకొని క్రొత్త సంవత్సరం ప్రారంభ సంచికను, సంక్రాంతి సంబరాల సాక్షిగా ప్రత్యేక శీర్షికలతో, మరెంతో అందంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మా జనవరి సంచికను 12 వ తేదీనే ప్రచురిస్తున్నాం. ఆ సంచిక మీ అందరికి మా సంక్రాంతి కానుకగా స్వీకరించ మనవి. 

మీకు తెలిసిన సాహిత్య అభిమానులకు కూడా మన తెలుగు వాణి పత్రిక లింక్ ను పంపించండి.

అభినందనలతో
మధు