javascript hit counter
TeluguVani
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే. అయితే గెలిచినదంతా న్యాయం కాదు – శ్రీ శ్రీ

 

సంక్రాంతి ప్రత్యేక శీర్షికలు

సంక్రాంతి పండుగ – విశిష్టత

గొబ్బిళ్ళ పాట

సంక్రాంతి ముగ్గులు

సూర్య నమస్కారములు – ప్రాముఖ్యత

 

కవితావాణి

సంక్రాంతి కవిత

ఎవ్వడో అతనెవ్వడో?

 

ఎందరో మహానుభావులు

ఈ సంచిక మహానుభావురాలు శ్రీమతి సరోజిని నాయుడు

ఇంకా చదవండి.....

 

అర్థ సత్యాలు-ఆచరణ సూత్రాలు

గువ్వలచెన్న శతక పరిచయము

గత సంచికలలో గువ్వలచెన్న శతకము గురించి సంగ్రహంగా వివరించి కొన్ని పద్యములను తాత్పర్యము తో వివరించడము జరిగినది. ఈ సంచికలో మరిన్ని పద్యములను పొందుపరుస్తున్నాము.

ఇంకా చదవండి.....

 

 

ఆచారం-అంతరార్థం

అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు

అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్ర ధారణ, మాల ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారలన్నింటిలోను అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంత పరమైన రహస్యాలున్నాయి.

ఇంకా చదవండి.....

 

మన జిల్లా

ఈ సంచిక లో మనం గుంటూరు జిల్లా కి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాము.

గుంటూరు జిల్లాలో పాతరాతి యుగం నించి మానవుడు నివసించినట్లు ఆధారాలున్నాయి. 10 వ శతాబ్దం నాటి వేంగీ చాళుక్యుల అమ్మరాజ శాసనంలో గుంటూరు గురించిన ప్రధమ ప్రస్థావన ఉంది.

ఇంకా చదవండి.....

 

అందం, ఆహారం, ఆరోగ్యం, ఆహార్యం

అందమైన కళాకృతులు

అందం అంటే అది మనుషులకు సంబంధించిన పదం అనుకుంటాము. కాని మనిషిలోని సృజనాత్మక దృష్టికి మరో మచ్చుతునక మట్టితో చేసిన ఈ అందమైన వస్తువులు.

ఇంకా చదవండి.....

 

కథావాణి

గాన భిక్ష

సాహిత్యాభిమానం సంగీతాభిమానం వున్నవాళ్ళు ఓ మూల కూర్చోలేరు.

ఇంకా చదవండి.....

 

చిన్నారి లోకం

చిన్నారి అందాలు

చిన్నారి కథలు

 

మన పాట-మధుర భావాల పూదోట

ఒక మంచి సంక్రాంతి పాట - భోగుల్లో భోగుల్లో