invisible hit counter
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

తెలుగువాణి పాఠకులకు నమస్సుమాంజలులు. ఈ పత్రిక మనందరిదీ. మీ మస్తిష్కంలో జనించే భావావేశాలకు అక్షరరూపం కల్పించి ఈ వేదిక ద్వారా అందరికీ పంచండి. మీ అభిప్రాయలు, సూచనలే ఈ పత్రిక భవిష్యత్తుకు స్ఫూర్తి, ప్రాణవాయువు. ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము.

మీ రచనలు లేదా ఈ పత్రిక గురించిన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఏవైనా ఈ క్రింది చిరునామాకి పంపగలరు.

teluguvaani@californiatelugu.org.